పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గించుకోవాలంటే
ప్రతి రోజు ఉదయమున నాల్గు జామ ఆకులను శుభ్రం చేసుకొని, మంచి నీటిలో బాగా మరిగించాలి, తరువాత ఆ వేడి నీటిని ఫిల్టర్ చేసుకొని చల్లర్చుకొని పరగడుపున తాగాలి, ఇందులో తేనె, బెల్లం, పంచదార వంటివి కలపకూడదు. మొదట్లో కొంచం వగరుగా ఉండి తాగటానికి ఇబ్బందిగా ఉండచ్చు, నమ్మదిగా కొంచెం కొంచెం నీటిని తీసుకోవాలి ఇలా చేయటం వలన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు నెమ్మదిగా కరుగును.