శ్రీ గురుభ్యో నమ:
ఓం మహా గణాధిపతయే నమ:
శ్రీ గురుభ్యో నమ:
ఓం మహా గణాధిపతయే నమ:
అభిషేక ద్రవ్యాలు– లాభాలు
అభిషేకమనగా మంత్రములు చెపుతు వివిధ రకాల ద్రవ్యములను భగవంతుని మీద (విగ్రహ రూపము లేదా లింగ రూపము) పోయుదురు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు, కొబ్బరినీళ్ళు, పన్నీరు, సెంటు, అత్తరు, అన్నము, చెరుకు రసము, విభూతి, పండ్లరసములు, తిలలు (నువ్వులు), మంచి నూనె మొదలగు వానితో భగవంతునిని అభిషేకిస్తారు. అభిషేక ద్రవ్యాలు వాటి ఫలితాలు ఏమిటో తెలుసుకొందాము.
ద్రవ్యము పేరు ఇచ్చు ఫలితము
మంచి నీరు పుణ్యము
ఆవు పాలు ధు:ఖ నాశనము
ఆవు పెరుగు సర్వ పాప నాశనము
ఆవు నెయి సర్వ రోగములు పోవును
తేనె తేజస్సు, బలము, ఉత్సాహము కలుగును
పంచదార సంతాన వ్రుధీ
పంచామృతం విశేష పుణ్య ఫలము, గోదాన ఫలితము
కొబ్బరి నీరు గృహ శాంతి
పూల నీరు చెప్పలేనంత పుణ్యము
సెంటు, అత్తరు, పన్నీరు సుఖజీవనము, అన్యోన్య దాంపత్యము
విభూతి అపమృత్యు దోషo తొలగును
అన్నము మానసిక ప్రశాంతత
పండ్ల రసము మంచి సంతానముకలుగును
పానకము వంశవృది
శనగ పిండి ఉద్యోగ ప్రాప్తి
తైలభిషేకం గ్రహదోషములు, పాపములు తొలగును, శనీశ్వర అనుగ్రహం
విభూతి ధరించుట వలన కలుగు లాభాలు