ప్రస్తుత పరిస్థుతలలో ప్రతి పని యందు ఆటంకాలు, మరెన్నో సమస్యలతో నిత్యం ఇబ్బందులను ఎదుర్కోoటున్నారు. ఈ సమస్యలనుండి సులభంగ బయటపడి అనుకొన్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయలనుకోనేవారు గరికతో గణపతి ని ఈ సంకట నాశన గణపతి స్తోత్రం తో పూజిస్తే పని యందు ఉన్నఆటంకాలు తొలగి విజయాలు సిద్ధిస్తాయి.
ఓం శ్రీ మహా గణపతయే నమ:
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం |
భక్తావాసం స్మరే నిత్యం మాయుష్కామార్ధ సిద్ధయే ||
ప్రధమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం ||
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ ||
సప్తమం విఘ్నరాజం చ థూమ్రవర్ణం తథాష్టకం |
నవమం బాలచంద్రం చ దశమo తు వినాయకం ||
ద్వాదశైతాని నామని త్రిసంధ్య యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం ||
విద్యార్ధి లభతే విద్యాం థనార్ధి లభతే ధనం |
పుత్రార్ధి లభతే పుత్రాం న్మోక్షార్ధి లభతే గతిమ్ ||
జపేత్ గణపతిం షడ్భిర్మసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్దిం చ లభతే నాత్ర సంశ్రయః ||
అష్టేబ్యో బ్రాహ్మణేభ్య చ లిఖిత్వా య స్సమర్పయేత్ |
తస్యవిద్యా భవే త్సర్వా గణేశస్య ప్రసాదతః ||