మనలో ఎవరు భాగ్యవంతులు అంటే ఆరోగ్యంగా ఉన్నవారు అని చెప్తారు అంటే “ఆరోగ్యమే మహాభాగ్యం”, అటువంటి మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే నిత్యం ఉదయానేయోగ చేస్తారు, వాకింగ్ చేస్తారు, వ్యాయామం చేస్తారు, మరి కొందరు ఆ ప్రత్యక్ష దైవం అయిన సూర్య భగవాన్ ని ఆదిత్య హృదయం తో పూజించి మంచి ఆరోగ్యాన్నిపొందుతారు. నిత్యం ఈ ఆదిత్యహృదయాన్ని చదవటం వలన మంచి ఆరోగ్యం తో పాటు, ఉద్యోగం లో ఉన్నత అధికారుల అనుగ్రహం కూడ పొందుతారు, కంటి సమస్యలు తొలగి పోతాయి. నిత్యం ఉదయ (6 – 7గం||) వేళలో సూర్యునికి ఎదురుగ ఉండి చదివితే మంచి ఫలితాలు వస్తాయి శరీరానికి అవసరమైన డి3 విటమిన్ కుడా పోందవచ్చు.
ధ్యానం
ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణ స్సరసిజాసనసన్నివిష్టః
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హరీ హిరణ్నయ వపురుద్రత శంఖచక్ర:
స్తోత్రం
తతో యుద్ద పరిశ్రాన్తాం సమరే చిన్తయస్తితమ్ | రావణం చాగ్రతో దృష్ట్యాయూద్దయ నముపస్తితమ్ ||
దైవతేశ్చ సమాగమ్య ద్రష్టుమ్భ్యగతో రణమ్ | ఉపాగమ్యాబ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషి: ||
రామారామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ | యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ||
ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం | జయావహం జపేనిత్య మక్షయం పరమం శివమ్ ||
సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం | చిన్తాశోక ప్రశమన మాయుర్వర్ధన ముత్తమమ్ ||
రశ్మిమంతం సముద్యన్తం దేవాసుర నమస్కృతం | పూజయస్వ వివస్వన్తo భాస్కరం భువనేశ్వరమ్ ||
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వి రశ్మీభావనః | ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి: ||
ఏష బ్రహ్మ చ విష్ణుశ్చ శివ స్కన్దః ప్రజాపతి: | మహేన్ద్రో ధనద: కాలో యమ స్సోమో హ్యపాoపతి: ||
పితరో వసవ స్సాధ్యా హ్యశ్వీనౌ మరుతో మను: | వాయుర్వహ్ని: ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః ||
ఆదిత్య: సవితాసూర్య: ఖగ్: పుషాగభస్తిమాన్ |సువర్ణ సద్రుసో భాను: స్వర్నరేతా దివాకర: ||
హరిదశ్వ: సహస్రార్చి సప్తసప్తిర్మరీచియాన్ | తిమిరోన్మధనశ్సoభు స్త్వష్టా మార్తాండ అoశుమాన్ ||
హిరణ్యగర్భ శిస్సిరో స్తపనో భాస్కరో రవి: | అగ్నిగర్భో దితే: పుత్రః: శంఖ శిశిరనాశన: ||
వ్యోమనాధ స్థామోభేది ఋగ్యజుస్సామ పారాగ: | ఘనవృష్టి రపాం మిత్రో వింధ్య వీధీ ప్లవంగమ: ||
అతపీ మండలీ మృత్యు: పింగళ సర్వతాపాన:| కవి ర్విస్వో మహాతేజా రక్త: సర్వ భవోద్భావ: | |
నక్షత్ర గ్రహ తారాణా మధిపో విశ్వభావన:| తేజసామపి తేజస్వి ద్వాదశాత్మ న్నమోస్తుతే ||
నమ: పుర్వయ గిరయే పశ్చిమే గిరయే నమ: | జ్యోతిర్గణానాం పతయేదినాధిపతయే నమ: ||
జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమోనమ: | నమో నమ స్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ: ||
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ: | నమ: పద్మ ప్రభోదాయ మార్తండాయ నమో నమ: ||
బ్ర్హహ్మేశానాచ్యుతేశాయ సూర్యా యదిత్య వర్చసే | భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయవపుషే నమ: ||
తమోజ్ఞజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుజ్ఞాయామేతత్మనే | కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ: ||
త్ప్తచామీకరా భాయ వహ్నయేవిశ్వకర్మణే | నమస్తమోభి నిజ్ఞాయా రుచాయే లోకసాక్షిణే ||
నాశయత్యేషవై భూతం తదేవ సృజతి ప్రభు: | పాయత్యేష తపత్యేష వర్షత్యేష గాభస్తిభి: ||
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టిత: | ఏషచై వాగ్నిహోత్రం చ ఫలం చేవాగ్నిహోత్రి ణామ్ ||
వేదాశ్య క్రతవశ్చివ క్రతునాం ఫలమేవ చ | యాని క్రుత్యాని లోకేషు సర్వ ఏష రవి: ప్రభు: ||
ఎనమాపత్సు క్రుచ్రేషు కాంతారేషు భయేషు చ | కీర్తయన్ పురుష: కశ్చిన్నావసీదతి రాఘవ ||
పూజయసైన మేకాగ్రో దేవదేవం జగత్పతిం |ఏతత్రిగుణితo జప్త్వా యుద్దేషు విజయష్యసి ||
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వంవధిష్యసి | ఏవముక్త్వా తదాగాస్త్యో జగామ చ యదాగతమ్ ||
ఎతచ్రుత్వా మహాతేజా నష్టసోకో భవత్తదా| దారయామాస సుప్రీతో రాఘవ: ప్రయతాత్మవాన్||
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్ష మవాప్తవాన్ | త్రిరాచమ్య సుచిర్భుత్వా ధనురాదాయ్ వీర్యవాన్ ||
రావణం ప్రేక్ష్య హృష్టాత్మ యుద్దాయ సముపాగమత్ | సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్ ||
అధ రవి రావద న్నిరీక్ష రామం ముదుతిమనా: పరమం ప్రహ్రుష్యమాణ:
నిశిచరపతి సంక్షయ విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి.