Gnananidhi
అపార కరుణా సింధుం జ్ఞానతం శాంతరూపిణం| శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ||
అపార కరుణా సింధుం జ్ఞానతం శాంతరూపిణం| శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ||
హోలీ ప్రాముఖ్యత హోలీ పండగ: భారతదేశంలో మరియు ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలలో జరుపుకునే ఒక ప్రసిద్ధ పండుగ. దీనిని రంగుల పండుగ లేదా ప్రేమ పండుగ అని కూడా అంటారు. హోలీ ఎందుకు ముఖ్యమైనదో ఇక్కడ కొన్నికారణాలు ఉన్నాయి: ప్రజలను ఏకతాటిపైకి తెస్తుంది: హోలీ అనేది విభిన్న నేపథ్యాలు మరియు వర్గాల ప్రజలను ఒకచోట చేర్చే పండుగ. ప్రజలు తమ విభేదాలను మరచి ప్రేమ మరియు ఆనందంతో కలిసి జరుపుకునే సమయం ఇది. వసంత రాకను…
పితృ దోషం అనేది హిందూమతంలో ఒక నమ్మకం, ఇది పూర్వీకుల వంశం యొక్క చెడు కర్మల వలన ఉత్పన్నమయ్యే ప్రతికూల ప్రభావాలను సూచిస్తుంది. పూర్వీకుల ఆత్మలు వారి చెడు కర్మల వల్ల బాధపడి విముక్తి పొందలేవని నమ్ముతారు, దీని ఫలితంగా వారి వారసులలో పితృ దోషం వస్తుంది. ఈ దోషం అనేది రక రకాల రూపంలో ఉంటుంది సంతానం కలగకపోవటం, సంతానానికి అంగవైకల్యం ఏర్పడటం, సంతన వృద్ధి లేక పోవటం వంటివి, కుటుంబo వృద్ధి లోకి రాకుండా…
పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గించుకోవాలంటే ప్రతి రోజు ఉదయమున నాల్గు జామ ఆకులను శుభ్రం చేసుకొని, మంచి నీటిలో బాగా మరిగించాలి, తరువాత ఆ వేడి నీటిని ఫిల్టర్ చేసుకొని చల్లర్చుకొని పరగడుపున తాగాలి, ఇందులో తేనె, బెల్లం, పంచదార వంటివి కలపకూడదు. మొదట్లో కొంచం వగరుగా ఉండి తాగటానికి ఇబ్బందిగా ఉండచ్చు, నమ్మదిగా కొంచెం కొంచెం నీటిని తీసుకోవాలి ఇలా చేయటం వలన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు నెమ్మదిగా కరుగును.
తల్లి : మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన మొదటి వ్యక్తి, ఆమె గొప్ప త్యాగమూర్తి, మనం జన్మించాలంటే ఆమె మరణం దాకా వెళ్ళాలి ఇలా జరగటం మొదటి అద్భతం తండ్రి : మన సుఖం కోసం అహర్నిశలూ శ్రమించే శ్రమ జీవి, కుటుంబ వృద్ధి కోసం తను వ్రుధాప్యం వరకు కష్ట పడే కష్ట జీవి లోకానికి మన శక్తి యుక్తులను పరిచయం చేసిన తొలి గురువు ఇలాంటి గురువును పొందటం రెండవ అద్భుతం…
శ్రీ మహ గణాధిపతాయే నమ: మన పురాణాల ప్రాకారము గణపతి ని విజ్ఞాలు తొలగించే దైవం గా పూజిస్తాము. అట్టి వినాయకునకు నెలలో రెండు రోజులు అత్యంత ఇష్టమైనవి, అవే అమావాస్య తరువాత వచ్చే చవితి (చతుర్ధి) దేన్నే వరద చతుర్ధి అని, రెండవది పౌర్ణమి తరువాత వచ్చే చవితి (చతుర్ధి) దీన్నే సంకష్టహర చతుర్ధి అని అంటారు. భాద్రపదమాసము లో వచ్చే చవితి ని (శ్రావణ అమావాస్య తరువాత) వినాయక చవితి అంటారు. ఇక ప్రతి…
మన సనాతన ధర్మం లో ప్రతి మాసానికి ఒక ప్రత్యకత ఉన్నది. చైత్ర మొదలు ఫాల్గుణం వరకు ప్రతి మాసం యందు విశేష తిధులు (రోజులు) ఉన్నాయి. కార్తిక మాసానికి ఎంత ప్రాధాన్యత ఉందొ అంతే ప్రాధాన్యత మాఘ మాసానికి ఉంది. ధ్యానం మనస్సు ను శుద్ధి చేస్తే స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. కార్తీక మాసములో దీపారాధనకు ఒక ప్రత్యేకత ఉంది, అదే ఈ మాఘ మాసంలో స్నానమునకు ప్రత్యేకత ఉంది. సంకల్ప సహితంగా నదీ…
కుటుంబంలో అప్పుడప్పుడు ఏదో కారణం చేత గొడవలు అవుతుంటాయి. అలాగే తాడును చుసిన పాము ల బ్రమించడంకొందరికి జరుగుతూ ఉంటుంది. ఎంతో ఇష్టపడి వివాహము చేసుకొని కొంతకాలం సక్రమంగా కాపరం చేసి ఆ తరువాత విడిపోయిన వారు ఈ సమాజంలో మనకు ప్రత్యక్షం అవుతుంటారు. భర్త లేక భార్య సరిగా ఉండటం లేదని ఆత్మహత్య చేసుకొని పిల్లలను అన్నధలగా మార్చిన వారు ఉన్నారు దీనికంతటి కారణం ఒకరంటే ఒకరికి నమ్మకం, ప్రేమ లేకపోవటమే. జాతకంలో సర్పదోషం ఉన్న…
అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అస్య శ్రీదుర్గాస్తోత్ర మహామంత్రస్య బదరీ నారాయణ ఋషిః అనుష్టుప్చందః శ్రీదుర్గాఖ్యా యోగ దేవీ దేవతా మమ సర్వాభీష్ట సిద్ధర్దే జపే వినియోగః ఓం హ్రీం దుం దుర్గాయై నమః నమస్తే సిద్దసేనాని ఆర్యే మందరవాసిని | కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణపింగలే || భద్రకాళి నమస్తుభ్యం మహకాళి నమోస్తుతే | చండి చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని || కాత్యాయని మహభాగే కరాలి విజయే జయే | శిఖిపింఛధ్వజ ధరే…