Nithya Pooja Vidhanam

Nithya Pooja Vidhanam “నిత్య పూజ” అనేది హిందూ మతంలో వ్యక్తులు లేదా కుటుంబాలు నిర్వహించే రోజువారీ ఆచార ఆరాధన. ఇది దైవంతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మరియు భక్తి మరియు కృతజ్ఞతలను వ్యక్తపరచడానికి ఒక మార్గం.  ఇక్కడ నిత్య పూజ ఎలా చేయాలి ఇంట్లో ఎవరు చేయాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం: ప్రతి రోజు సుర్యోదయమునకు ముందుగానే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని. ఇంటి గదులను, దేవుడి గదిని శుభ్ర పరచి స్నాదికాలు పూర్తి చేసుకోవాలి….

Read More
Jama leafs

వంటింటి చిట్కాలు

  పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గించుకోవాలంటే ప్రతి రోజు ఉదయమున నాల్గు జామ ఆకులను శుభ్రం చేసుకొని, మంచి నీటిలో బాగా మరిగించాలి,  తరువాత ఆ వేడి నీటిని ఫిల్టర్ చేసుకొని చల్లర్చుకొని పరగడుపున తాగాలి, ఇందులో తేనె, బెల్లం, పంచదార వంటివి కలపకూడదు. మొదట్లో కొంచం వగరుగా ఉండి తాగటానికి ఇబ్బందిగా ఉండచ్చు, నమ్మదిగా కొంచెం కొంచెం నీటిని తీసుకోవాలి ఇలా చేయటం వలన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు నెమ్మదిగా కరుగును.

Read More

మన చుట్టూ ఉన్న మహ అద్భుతాలు

తల్లి :  మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన మొదటి వ్యక్తి, ఆమె గొప్ప త్యాగమూర్తి, మనం జన్మించాలంటే ఆమె మరణం దాకా వెళ్ళాలి ఇలా జరగటం మొదటి అద్భతం   తండ్రి : మన సుఖం కోసం అహర్నిశలూ శ్రమించే శ్రమ జీవి, కుటుంబ వృద్ధి కోసం తను వ్రుధాప్యం వరకు కష్ట పడే కష్ట జీవి లోకానికి మన శక్తి యుక్తులను పరిచయం చేసిన తొలి గురువు ఇలాంటి గురువును పొందటం రెండవ అద్భుతం…

Read More