Pithru Dosham
పితృ దోషం అనేది హిందూమతంలో ఒక నమ్మకం, ఇది పూర్వీకుల వంశం యొక్క చెడు కర్మల వలన ఉత్పన్నమయ్యే ప్రతికూల ప్రభావాలను సూచిస్తుంది. పూర్వీకుల ఆత్మలు వారి చెడు కర్మల వల్ల బాధపడి విముక్తి పొందలేవని నమ్ముతారు, దీని ఫలితంగా వారి వారసులలో పితృ దోషం వస్తుంది. ఈ దోషం అనేది రక రకాల రూపంలో ఉంటుంది సంతానం కలగకపోవటం, సంతానానికి అంగవైకల్యం ఏర్పడటం, సంతన వృద్ధి లేక పోవటం వంటివి, కుటుంబo వృద్ధి లోకి రాకుండా…