Chennakesava Temple Markapuram

చెన్నకేశవాలయం మార్కాపురం . Chennakesava Temple Markapuram ఆంధ్రరాష్ట్రమందలి ప్రకాశంజిల్లా మార్కాపురం పట్టణ మందు ప్రాచీన ప్రముఖ చెన్నకేశవ ఆలయము గలదు .కేశి అను రాక్షస సంహారానంతరం శ్రీమహావిష్ణువు శ్రీ ,భూ సమేతంగా చెన్నకేశవుడుగా ఇచట కొలువుదీరియున్నాడు.చెన్న అనగా అందమైన ఇచట చక్కని స్వామికి సార్ధకనామము . 1409- 1459 మధ్య ఏలిన విజయనగర సామ్రాజ్య పాలకుడు కృష్ణదేవరాయలు అంతరాలయమును నిర్మించగా 1837 లో వెలుపలినిర్మాణము జరిగినట్లు చెపుతారు . ఈ ఆలయ నిర్వహణ కు 355…

Read More