విద్య ప్రాప్తి కి ఓం నమోజగన్మాత్రే నమ:
లక్ష్మి ప్రాప్తి కి ఓం హ్రీo క్లీం మహలక్ష్మీ నమ:
వాంచాఫలసిద్ధికి ఓం ఐo సరస్వత్యేనమ:
పుస్తక సిద్ధికి ఓం హ్రీo శ్రీo శారదా యై నమ:
వాక్ సిద్ధికి ఓం హ్రీo శ్రీo భారత్యే నమ:
రాజయోగామునకు ఓం వాజ్మయం నమ:
జయ ప్రాప్తి కి ఓం జయం కురు స్వాహా
ధన కాముకులకు ఓం ఐo హ్రీo శ్రీ ధనం కురు కురు స్వాహా
ఫై మంత్రములను రోజు భక్తి శ్రద్ధ లతో 108 సార్లు ఉదయము, సాయంకాల సమయములో జపించి న చెప్పిన కర్యాములునేరవేరును.