ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు, మంచి ఆరోగ్యాన్ని పోదాలంటే మనం ఒక క్రమ పద్ధతి ప్రకారం జీవించాలి అంటే నిత్యం క్రమం తప్పకుండ వ్యయ్యామం, యోగ, ధ్యానం చేయాలి, అంతేగాక సూర్యోదయ వేళలో సూర్యోపాసన చేయుట కుడా మంచి ఆరోగ్య లక్ష్మణం ఈ సూర్యోదయ వేళలో కొంతమంది సూర్య నమస్కారాలు చేస్తారు వీటి వలన మైండ్ బాగా యాక్టివేట్ అవుతుంది, సర్రేరానికి కావలసిన విటమిన్ డి3 కూడా అందుతుంది. ఈ విటమిన్ డి3 లోపంవలన ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు, బ్యాక్పేను వంటివి వస్తాయి అంతేకాదు దీని లోపం వలన త్వరగా ముసలితనం రావటo జరుగుతుంది. సూర్యోదయ వేళలో సూర్య నమస్కారాలు చేయలేని వారు, సమయం తక్కువగ ఉన్నవారు స్నానం చేసి ఉదయం పూటసూర్యాష్టకం ను చదివిన అంతే ఫలితాలు వస్తాయి, మన కుటుంబ సభులకోసం ఈ సూర్యాష్టకం
ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ||
సప్తాశ్వరధ మారూఢం ప్రచండం కశ్య పాత్మజం |
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
లోహితం రధ మారూఢం సర్వలోకపితామహమ్ |
మహాపాప హారం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
త్రైగుణ్యంచ మహశూరo బ్రహ్మ విష్ణు మహేశ్వరం |
మహాపాప హారం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
బృoహితం తేజసాo పుoజం వాయు రాకాశ మే వ చ |
ప్రభుస్త్వo సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
బన్ధూక పుష్ప సంకాశం హర కుండల భూషితం |
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
విశ్వేశo విశ్వకర్తాo మహతేజః ప్రదీపనం |
మహాపాప హారం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
శ్రీ విష్ణుం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం |
మహాపాప హారం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవా న్భవేత్ ||
ఆమిషం మధు పానం చయః కరొతి రవేర్దినే |
సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రతా ||
స్రీ తైల మధు మాంసాని యే త్యజన్తి రవేర్దినే |
నవ్యాధి శోక దారిద్య్రం సుర్యలోకం సగచ్చతి ||
Click here for Aditya Hrudayam in Telegu ఆదిత్య హృదయం