శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్

కలియుగం లో మానవులు చేసిన పాపాలు అన్నింటిని హరించే శక్తి  ఆ శ్రీ హరి కి ఉన్నది. ఆ ఆపద మొక్కులవాడు మన ఆపదలను తొలగించి మనలోని చక్రాలను ఉత్తేజ పరిచి, మన ఆలోచనలను సక్రమ మార్గములో పెట్టి  మన ఆపదలను తొలగిన్చటానికి ఈ  వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్ చాలా ఉపయోగ పడుతుంది అనుటలో అతిశయోక్తి లేదు

            నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం|

            ప్రపధ్యే వేంకటేశాఖ్యం తదేవకవచం మమ||            1   

            సహస్ర శీర్షాపురుషో వేంకటేశ శ్సీరోవతు|

            ప్రాణేశ: ప్రాణనిలయః ప్రాణo రక్షతుమే హరి: ||        2

            ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదావతు |

            దేవ దేవోత్తమః పాయా ద్దేహం మే వేంకటేశ్వర: ||      3

            సర్వత్ర సర్వకార్యేషు మoగాంబాజాని రీశ్వరః |

            పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు ||   4

            య ఏతత్ వజ్ర కవచ మభేద్యం వేంకటేశ్వర: |

            సాయం ప్రాతః పఠేనిత్యం మృత్యు:తరతి నిర్భయ: ||   5